పంట పొలాల్లో అక్రమ ‘ప్లాంట్’..
పంట పొలాల్లో అక్రమ ‘ప్లాంట్’.. నిబంధనలకు తిలోదకాలిచ్చిన రెడీమిక్స్ ప్లాంట్ సంస్థ ఏడెకరాల్లో పనులు.. కేవలం 3 కుంటలకే నాలా కన్వర్షన్ రెవెన్యూ అధికారుల విచారణలో వెల్లడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న జీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ గ్రామ పంచాయతీ తీర్మానాలపై ఆరోపణలు కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ భూమిలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ కొనసాగుతుండగా, కేవలం మూడు కుంటలకు...