ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 10న ‘జైల్ భరో’
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 10న 'జైల్ భరో' కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేర్యాలలో సీఐటీయూ, రైతు సంఘాల మండల సదస్సు "క్విట్ కార్పొరేట్" నినాదంతో కదలిరావాలని పిలుపు కాకతీయ, చేర్యాల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం చేర్యాలలో నిర్వహించిన సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మండల...