అడుగంటుతున్న ఎల్‌ఎండీ

అడుగంటుతున్న ఎల్‌ఎండీ ప్రస్తుత నీటి నిల్వ కేవలం 5.635 టీఎంసీలే వర్షాభావంతో ఎగువ నుంచి ఆగిపోయిన వరద ప్రవాహం సాగు, తాగునీటి కష్టాలపై ఆందోళన చెందుతున్న రైతులు, నగరవాసులు ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలు కాకతీయ, కరీంనగర్ : జిల్లా జీవనాడి, ప్రధాన జలవనరు అయిన లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)లో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో, జలాశయం దిక్కుచూపుగా మారుతోంది. 24 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న డ్యాంలో, ప్రస్తుతం కేవలం...