సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి అంజనపురం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం టౌన్ : వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం అంజనపురం గ్రామంలో గోదైజ్ సంస్థ నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో, పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్, పోలీసు కమిషనర్ సునీల్ దత్, అదనపు...