సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం హన్మకొండ డీసీసీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సంబరాలు కాకతీయ, హనుమకొండ: వరంగల్ (మామునూరు) విమానాశ్రయ సాధనలో ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. వీరు ముఖ్యమంత్రి...