పంచాయతీలో నిధుల దుర్వినియోగం

పంచాయతీలో నిధుల దుర్వినియోగం ఫోర్జరీ సంతకాలు, ప్రభుత్వ ట్రాక్టర్ దుర్వినియోగం డీపీవోకు తోప‌న‌ప‌ల్లి జీపీ ప్ర‌జాప్ర‌తినిధుల ఫిర్యాదు సిబ్బందికి జీతాలు చెల్లించకుండా వేధింపులు తోప‌నప‌ల్లిలో సర్పంచ్ భర్త పెత్తనం : ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆరోప‌ణ‌లు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామ పంచాయతీలో అక్రమాల పర్వం కొనసాగుతోందని, సర్పంచ్ చాగంటి మమత మరియు ఆమె భర్త తిరుమల్ పంచాయతీ నిధులను, సిబ్బందిని తమ సొంత పనులకు వాడుకుంటున్నారని పాలకవర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ...