మొలంగూర్ పాఠశాల భేష్
మొలంగూర్ పాఠశాల భేష్ పాఠశాల నిర్వహణ, పనితీరుపై అధికారుల ప్రశంసలు విద్యా ప్రమాణాలపై రీసెర్చ్ అసోసియేట్ ప్రభాకర్ సంతృప్తి కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పనితీరు ఎంతో ఆదర్శవంతంగా ఉందని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ రీసెర్చ్ అసోసియేట్ గొల్లే ప్రభాకర్ పేర్కొన్నారు. సోషల్ ఆడిట్ పర్యవేక్షణలో భాగంగా బుధవారం ఆయన ఈ పాఠశాలను సందర్శించి, నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించారు. పాఠశాలలో తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, వంటశాల,...