ఇండస్ట్రియల్ ఏరియాలో పోలీసుల తనిఖీలు
ఇండస్ట్రియల్ ఏరియాలో పోలీసుల తనిఖీలు అంతర్రాష్ట్ర నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా కాకతీయ, ముదిగొండ : ఖమ్మం జిల్లా పోలీసు కమిషనర్ మరియు రూరల్ ఏసీపీ ఆదేశాల మేరకు ముదిగొండ మండలంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో బుధవారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నేర నియంత్రణ, భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, వ్యక్తుల వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారి ఆధార్ కార్డులు,...