మంత్రులొస్తున్నార‌ని గుంతలు పూడ్చారు

మంత్రులొస్తున్నార‌ని గుంతలు పూడ్చారు ఏళ్లుగా వాహ‌న‌దారుల న‌రకం.. ఒక్కరోజులోనే పూడ్చివేత తాత్కాలిక మరమ్మతులతో మ‌మ అనిపించిన‌ యంత్రాంగం కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి : రాష్ట్ర మంత్రుల రాక ఖరారైతే చాలు.. అధికారులు నిద్రలేస్తారు! నెలల తరబడి వాహనదారులకు నరకం చూపిస్తున్న గుంతలను పూడ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తారు. తాజాగా మణుగూరులో మంత్రుల పర్యటన సందర్భంగా అధికారుల తీరు చూస్తుంటే.. ప్రజల కోసం కాకుండా, కేవలం మంత్రుల కంట పడకుండా భయం కోసమే ఈ పనులు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలై 16న నలుగురు మంత్రులు మణుగూరుకు...