ఇసుక అక్ర‌మ ర‌వాణాను..వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి

ఇసుక అక్ర‌మ ర‌వాణాను..వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి ఏపీ నుంచి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి టీజీఎండీసీ జీఎం ఎల్లయ్యకు లారీ ఓన‌ర్స్‌ అసోసియేష‌న్ నేత‌ల విన‌తి ర్యాంపుల వద్ద కాంట్రాక్టర్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : ఇసుక అక్రమ రవాణా, ర్యాంపుల వద్ద జరుగుతున్న అదనపు వసూళ్లపై పెద్ద అంబార్‌పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ (జీఎం) ఎల్లయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు....