స్కూల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మకం

స్కూల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మకం ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన యాజమాన్యం అధిక ధరలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ గోడౌన్‌ను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్ ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద పీడీఎస్‌యూ ధర్నా కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరం బల్లేపల్లిలోని ఎస్.ఎఫ్.ఎస్. మిషనరీ హైస్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం ఆ పాఠశాల పుస్తకాల గోడౌన్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తూ విద్యార్థుల...