73 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు
73 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు శంకర ఐ హాస్పిటల్‌లో సహకారంతో వైద్య సాయం కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరానికి విశేష స్పందన లభించింది. దేవాలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ కుమారుడు పవన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఎంపిక చేసిన 80 మందిని ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ సోమవారం 26 మందికి, మంగళవారం 47...