ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయం
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయం నగర అభివృద్ధిలో సీపీఎం పాత్ర చిరస్మరణీయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాడాలి: నున్నా నాగేశ్వరరావు సుందరయ్య భవనంలో పార్టీ ఖమ్మం డివిజన్ వర్క్‌షాప్ కాకతీయ, ఖమ్మం టౌన్ : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు మరింత చేరువకావడం ద్వారా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం జరిగిన...