కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం
కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం 3 నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభం రూ.840 కోట్లతో నగర అభివృద్ధికి ప్రణాళిక మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం శివారు గల్లీల్లోనూ సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతాం ఎంపీగా కరీంనగర్ అభివృద్ధికి రూ.22 వేల కోట్ల నిధులు తెచ్చా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ : అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్లతో రాబోయే మూడు నెలల్లోనే కరీంనగర్ నగరాన్ని సర్వాంగ...