కన్నవారిని పట్టించుకోకుంటే చర్యలు తప్పవు

కన్నవారిని పట్టించుకోకుంటే చర్యలు తప్పవు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తాం తల్లిదండ్రుల ఆస్తిలో కుమారుల జోక్యం నిషిద్ధం : ఆర్డీవో కే.కృష్ణవేణి కాకతీయ, ములుగు ప్రతినిధి: వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం కన్నవారిని పట్టించుకోని కుమారులపై కఠిన చర్యలు తప్పవని తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల పోషణ సంక్షేమ ట్రిబ్యునల్ అధికారి, ఆర్డీవో కే.కృష్ణవేణి స్పష్టం చేశారు. ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన గాదె నక్షత్రారెడ్డి, జేసింతమ్మలు తమ కుమారులు గాదె అశోక్ రెడ్డి, గాదె అబ్రహం రెడ్డిలు...