జంప‌న్న వాగు సుంద‌రీక‌ర‌ణ‌

జంప‌న్న వాగు సుంద‌రీక‌ర‌ణ‌ వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేప‌ట్టాలి మేడారం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి రోడ్ల విస్తరణకు త్వ‌రిత గ‌తిన‌ అనుమతులు పొందాలి : మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం మహా జాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం...