అదనపు డబ్బులు వసూలు చేస్తే కాంట్రాక్టు రద్దు
అదనపు డబ్బులు వసూలు చేస్తే కాంట్రాక్టు రద్దు సేవల్లో పారదర్శకత లేకపోతే కఠిన చర్యలు తప్పవు భక్తుల నుంచి అధిక ధరల వసూళ్లపై ఈవో తనిఖీలు కాకతీయ,వేములవాడ: భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టును రద్దు చేస్తామని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి స్పష్టం చేశారు. ఇటీవల కళ్యాణకట్టలో భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు....