రాజకీయ లబ్ధి కోసమే సీపీఐ ఆరోపణలు
రాజకీయ లబ్ధి కోసమే సీపీఐ ఆరోపణలు ఆటో నగర్ అభివృద్ధిలో నాదే కీలక పాత్ర న్యాయబద్ధంగానే దశాబ్దాలుగా వ్యాపారాలు చిన్న కాలువ కోసం కక్కుర్తి పడను సీపీఐ నేతల ఆరోపణలపై శ్రీ సిటీ వెంకట్రావు స్పందన కాకతీయ, ఖమ్మం రూరల్: తనపై సీపీఐ నాయకులు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని శ్రీ సిటీ వెంకట్రావు స్పష్టం చేశారు. ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డులో ఆటో నగర్ అభివృద్ధి చెందడానికి తానే మూల కారకుడినని ఆయన పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా రియల్...