సోషల్ మీడియా పోస్టులపై అక్రమ కేసులు పెట్టొద్దు

సోషల్ మీడియా పోస్టులపై అక్రమ కేసులు పెట్టొద్దు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ నేతలు కాకతీయ, ములుగు ప్రతినిధి: సోషల్ మీడియా పోస్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు గురువారం ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కైకన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో...