ప్రజా సమస్యలపై పోరాడండి

ప్రజా సమస్యలపై పోరాడండి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మ‌న‌మే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మ‌హ‌బూబాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో శ్రేణులకు దిశా నిర్దేశం కాకతీయ, నెల్లికుదురు: ప్రజా సమస్యలపై గళమెత్తుతూ నిరంతరం ప్రజలతో మమేకమైతేనే రాష్ట్రంలో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమరు కొమ్ముల గౌతమ్ రావు అన్నారు. మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్‌లో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ...