అనధికార ఫ్లెక్సీలపై జీడబ్ల్యూఎంసీ కొరడా

అనధికార ఫ్లెక్సీలపై జీడబ్ల్యూఎంసీ కొరడా నెల రోజుల పాటు నగరవ్యాప్త ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. పట్టణ ప్రణాళిక విభాగం, డీఆర్ఎఫ్ బృందాలు ఏసీపీల నేతృత్వంలో నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అంబేద్కర్ సర్కిల్, హన్మకొండ మిషన్ హాస్పిటల్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ వంటి ప్రాంతాల్లో అనుమతి లేకుండా...