అక్రమ మట్టి రవాణా.. జేసీబీ, రెండు ట్రాక్టర్ల సీజ్
అక్రమ మట్టి రవాణా.. జేసీబీ, రెండు ట్రాక్టర్ల సీజ్ డ్రైవర్లపై కేసు నమోదు చేసిన గీసుగొండ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ విశ్వేశ్వర్ కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఊకల్ హవేలీ గ్రామ శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఒక జేసీబీ మరియు రెండు ట్రాక్టర్లను గీసుగొండ పోలీసులు గురువారం సీజ్ చేశారు. ఈ మేరకు సీఐ విశ్వేశ్వర్ వివరాలను వెల్లడించారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా...