మిడ్ మానేరు నుంచి సాగునీరు విడుదల చేయాలి

మిడ్ మానేరు నుంచి సాగునీరు విడుదల చేయాలి పోత్తూరు బ్రిడ్జిపై రైతుల భారీ మహాధర్నా కాకతీయ, ఇల్లంతకుంట: మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని, అలాగే కాలేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్‌లో పంపులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోత్తూరు బ్రిడ్జిపై గురువారం రైతులు మహాధర్నా నిర్వహించారు. జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నాయకులు...