చెరువులను చెరబడుతున్న మెఘా
చెరువులను చెరబడుతున్న మెఘా కాకతీయుల గొలుసుకట్టు చెరువుల్లో విధ్వంసం గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం మాటున మట్టి దోపిడీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగవేత అరకొర అనుమతులతో ఇష్టానుసారంగా మట్టి తోలకాలు అనుమతులు ఒకలా.. తవ్వకాలు మరోలా! నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో తవ్వకాలు కనిపించని ఇరిగేషన్ శాఖ.. కన్నెత్తి చూడని అధికారులు! కాకతీయ,నిఘా ప్రతినిధి : మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల ముసుగులో కాకతీయుల కాలం నాటి అపురూపమైన జల సంపద కనుమరుగవుతోంది. ఒకప్పుడు వరంగల్‌కు జీవనాధారంగా, కాకతీయుల సాంకేతిక నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా...