మంత్రుల పర్యటన బోసిగా..మణుగూరులో సందడే కరువు…

మంత్రుల పర్యటన బోసిగా..మణుగూరులో సందడే కరువు... ఉప ముఖ్యమంత్రి వచ్చినా కనీసం తోరణాలు కూడా కట్టని అధికార పార్టీ... ఇదే బీఆర్ఎస్,బీజేపీ పార్టీ వాళ్ళైతే వేరే లెవెల్ ఉండేదని ప్రజల విమర్శలు... మంత్రులు వచ్చినట్టే లేదంటున్న మండల ప్రజలు... కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి: మణుగూరు మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించినా ఆ ప్రభావం స్థానికంగా ఎక్కడా కనిపించలేదని తెలుస్తుంది. అత్యున్నత స్థాయి నేతలు వస్తున్నా మణుగూరు మండలంలో కనీస సందడి కూడా లేకపోవడం...