ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలి అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు వైద్యం, విద్య, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు కాకతీయ, ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహం అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. అలాగే, ఆగస్టు 15వ తేదీ నుంచి...