క్యాష్ కొట్టు..కుర్చీ పట్టు..!
క్యాష్ కొట్టు..కుర్చీ పట్టు..! అమ్మకానికి పీఏసీఎస్ పదవులు ఆర్థిక అర్హతతతోనే పదవుల అప్పగింతకు రంగం సిద్ధం పదేళ్లు కష్టపడ్డమని చెబుతున్నా.. నీతో కాదంటూ ముఖ్య నేతల తిరస్కరణ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నియామకాలు? అధికార పార్టీలో కష్టపడ్డ నాయకులకు అన్యాయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి క్షేత్రస్థాయి కార్యకర్తల్లో పెరుగుతున్న ఆందోళన కాకతీయ,వరంగల్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నామినేటెడ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియ అధికార పార్టీలో తీవ్ర చిచ్చు రేపుతోంది. ఉమ్మడి...