వాల్టాకు ఆర్ఎంసీ ప్లాంట్ తూట్లు

వాల్టాకు ఆర్ఎంసీ ప్లాంట్ తూట్లు భూగర్భ జలాలను తోడేస్తున్న అక్రమ ప్లాంట్ పర్యావరణ విధ్వంసానికి పరాకాష్ట.. ఎండిపోతున్న పంట పొలాలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు నిబంధనలను గాలికి వదిలేసిన యాజమాన్యం చట్టపరమైన చర్యల కోసం రైతుల పోరాటం రంగంలోకి దిగిన ఇంటిలిజెన్సీ నిఘా కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో వాల్టా చట్ట నిబంధనలను తుంగలో తొక్కి నిర్వహిస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్ స్థానికుల పాలిట శాపంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండానే...