నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం విద్యుత్ వసతుల విస్తరణలో భాగంగా 13 కొత్త సబ్ స్టేషన్ల మంజూరు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి: రైతులకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రుద్రంగి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన ప్రారంభించారు. రుద్రంగి ప్రాంతంలో చాలా కాలంగా కొనసాగుతున్న లో వోల్టేజ్ సమస్యను...