వీర భైరన్‌పల్లికి కరువైన గుర్తింపు

వీర భైరన్‌పల్లికి కరువైన గుర్తింపు త్యాగాల గడ్డపై అధికారుల నిర్లక్ష్యం శిథిలావస్థకు చేరుకుంటున్న‌ స్మారక స్థలాలు! హామీల‌ను అమ‌లు చేయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చారిత్రక వారసత్వ పరిరక్షణలో యంత్రాంగం వైఫల్యం! కాక‌తీయ‌, మద్దూర్ : తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీర భైరన్‌పల్లి పేరు చిరస్మరణీయం. నిజాం నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వెరవకుండా వీరోచితంగా పోరాడిన ఆ గ్రామం ఎందరో అమరవీరుల త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. తెలంగాణ పోరాట పటిమను గుర్తుచేసే ప్రతి సందర్భంలోనూ భైరన్‌పల్లి పేరు సగర్వంగా వినిపిస్తుంది. కానీ, ఆ...