చినుకు జాడ లేదు

చినుకు జాడ లేదు రైతన్న కళ్లల్లో కన్నీరు ఎల్‌నినో ప్ర‌భావంతో ఖరీఫ్‌పై నీలినీడలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్న రైతన్న‌లు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారమా? కాక‌తీయ‌,చందుర్తి : ఆషాఢం గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల రైతాంగం ఆందోళనలో మునిగిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయే తప్ప, ఒక్క చినుకు కూడా భూమిని తాకకపోవడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఎలినో ప్రభావంతో సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలు అన్నదాతను మరింత కలవరపెడుతున్నాయి. పొలాలు...