మల్లూరు క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
మల్లూరు క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ప్రతి భక్తుడు ఒక మొక్కను నాటి మొక్కు తీర్చుకోవాలి రూ. 50 కోట్లతో రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశం మంత్రి దనసరి అనసూయ సీతక్క కాకతీయ, ఏటూరునాగారం: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు ఒక మొక్కను నాటి మొక్కు తీర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్...