ఉద్యమకారుల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్

ఉద్యమకారుల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రజా సంఘాల జెఎసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ కాకతీయ, ఆత్మకూరు : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రజా సంఘాల జెఎసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ అన్నారు. హైదరాబాద్‌లోని అమర జ్యోతిలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్, రాములు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, గత 12...