ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు లాభం
ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు లాభం వ్యవసాయ విస్తరణ అధికారి సంపత్ వెల్లడి వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన స్వల్పకాలిక పంటల వైపు మొగ్గు చూపాలని సూచన కాకతీయ, కరీంనగర్ /జమ్మికుంట : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ విస్తరణ అధికారి సంపత్ సూచించారు. జమ్మికుంట మండలం నగురం గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలిక వరి రకాలకు బదులుగా స్వల్పకాలిక...