మూలవాగులో ఇసుక తవ్వకాలపై రైతుల ఆందోళన

మూలవాగులో ఇసుక తవ్వకాలపై రైతుల ఆందోళన నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని ఆగ్రహం తాగునీటి బావి సమీపంలో భారీ యంత్రాలతో ఇసుక తరలింపు భూగర్భ జలాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న గ్రామస్థులు రంగంలోకి దిగిన రెవెన్యూ, పోలీస్ అధికారులు కాకతీయ, వేములవాడ : కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని మూలవాగులో జరుగుతున్న ఇసుక తవ్వకాలు శుక్రవారం ఉద్రిక్తతకు దారితీశాయి. గ్రామంలోని మూలవాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానిక రైతులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు...