ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి
ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు అలైన్‌మెంట్ పరిశీలన కాకతీయ, చిగురుమామిడి : కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్‌లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి, చిగురుమామిడి మండల కేంద్రం,...