మహిళలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు
మహిళలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య తుంగతుర్తిలో 'ఇందిరా శక్తి భవన' నిర్మాణానికి భూమి పూజ కాకతీయ, తుంగతుర్తి : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న 'ఇందిరా శక్తి భవనం' నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ...