రోడ్డు లేకపోయినా విధి నిర్వహణలో రాజీ లేదు
రోడ్డు లేకపోయినా విధి నిర్వహణలో రాజీ లేదు దుర్గమ మార్గంలో డోలీలో రోగిని మోసిన 108 సిబ్బంది సమయస్ఫూర్తితో గిరిజన యువకుడి ప్రాణాలు కాపాడిన వైనం ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలింపు కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరోసారి బహిర్గతమయ్యాయి. గుర్రాలబావి గ్రామానికి చెందిన గోత్తికోయ గిరిజన యువకుడు మడకం అయితయ్య (18) తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితికి చేరుకోగా, 108 అంబులెన్స్ సిబ్బంది సాహసోపేతంగా...