అంకితభావంతో పనిచేస్తేనే పదోన్నతులు

అంకితభావంతో పనిచేస్తేనే పదోన్నతులు తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి పదోన్నతి పొందిన అధికారులకు ఘన సన్మానం మండల అభివృద్ధిలో వారి సేవలు చిరస్మరణీయం కాకతీయ, గీసుగొండ : అధికారులు అంకితభావంతో విధులు నిర్వహిస్తే పదోన్నతులు సహజంగానే లభిస్తాయని, అదే స్ఫూర్తితో ఇకపై మరింత మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్, ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి అన్నారు. గీసుగొండ మండలంలో విధులు నిర్వహించి పదోన్నతి పొందిన ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఎంపీఓ ఎం.డి. షాజహాన్‌లకు శుక్రవారం మండల కార్యాలయంలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కలిసి...