ఎస్సారెస్పీ భూముల కబ్జా
ఎస్సారెస్పీ భూముల కబ్జా పంజా విసురుతున్న అక్రమార్కులు ఎక్స్‌కవేటర్లతో యథేచ్ఛగా భూమిని చదును అధికారుల హెచ్చరికలనూ లెక్కచేయని దుండగులు నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ భూమి ఆక్రమణలు క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం ముడుపుల మత్తులో అధికారుల ఉదాసీనతపై అనుమానాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై స్థానికుల తీవ్ర ఆందోళన కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) శాఖకు చెందిన విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల పంజా మళ్లీ మొదలైంది. అధికారుల హెచ్చరికలను సైతం...