ఉపాధ్యాయుల అభ్యున్నతికి కృషి

ఉపాధ్యాయుల అభ్యున్నతికి కృషి ఆత్మకూరు మండల పీఆర్టీయూ నూతన అధ్యక్షుడు అబ్బు బుచ్చిరెడ్డి ఏకగ్రీవంగా ఆత్మకూరు మండల పీఆర్టీయూ ఎన్నిక కాకతీయ, ఆత్మకూరు : ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని ఆత్మకూరు మండల పీఆర్టీయూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్బు బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, అధ్యక్షుడిగా అబ్బు బుచ్చిరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా...