భూ రీ-సర్వేను సమగ్రంగా నిర్వహించాలి

భూ రీ-సర్వేను సమగ్రంగా నిర్వహించాలి రైతుల సమక్షంలోనే సరిహద్దుల నిర్ధారణ జ‌ర‌గాలి సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలి పొరపాట్లకు తావు లేకుండా సాంకేతికతతో రికార్డుల నవీకరణ జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కాకరవాయి గ్రామంలో సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీల‌న‌ కాకతీయ, మయూరి సెంటర్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మ‌కంగా అమలు చేస్తున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని అధికారులు సమగ్రంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామంలో శనివారం పాలేరు నియోజకవర్గ...