రైస్ మిల్లర్ల మాయాజాలం

రైస్ మిల్లర్ల మాయాజాలం ఉమ్మడి కరీంనగర్‌లో రూ.609 కోట్ల అక్రమాలు నిబంధనలను తుంగలో తొక్కి రీ-పాలిషింగ్ దందా అనుమతులు రద్దయినా ఆగని బియ్యం తరలింపు పాత బియ్యానికి కొత్త రూపం.. రూ.100 కోట్ల లాభమే లక్ష్యం ఈడీ ఎంట్రీతో ఉలిక్కిపడుతున్న మిల్లర్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కాకతీయ, క‌రీంన‌గ‌ర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారం పెద్ద ఎత్తున అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కోట్ల రూపాయల విలువైన బియ్యం పక్కదారి...