గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ ఆగస్టు 2 నుండి 18 వరకు చైతన్య యాత్ర హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి : కొండం కరుణాకర్ ముదిగొండలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ, ముదిగొండ : ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఆగస్టు 2 నుండి 18 వరకు నిర్వహించనున్న అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్‌ను శుక్రవారం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి...