ఆర్ఎంసీ ప్లాంట్‌పై మౌన‌మేలా..?

ఆర్ఎంసీ ప్లాంట్‌పై మౌన‌మేలా..? నిబంధనలను తుంగలో తొక్కిన జీఎస్‌ఆర్ సంస్థ వాల్టా నిబంధనలకు తూట్లు పొడిచిన యాజమాన్యం పంట పొలాల్లోనే అక్రమ ఆర్ఎంసీ ప్లాంట్లు రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం అక్ర‌మ‌మ‌ని తెలిసినా చ‌ర్య‌లు తీసుకోని రెవెన్యూ అధికారులు మంత్రి స్పందన కోసం నిరీక్షిస్తున్న అన్నదాతలు కాకతీయ, మయూరి సెంటర్ : జాతీయ రహదారి నిర్మాణ పనుల పేరుతో జీఎస్‌ఆర్ ప్రైవేట్ కంపెనీ పంట పొలాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లు...