కులం పేరుతో దూషిస్తే సహించేది లేదు : చందుపట్ల జనార్దన్
కులం పేరుతో దూషిస్తే సహించేది లేదు : చందుపట్ల జనార్దన్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ డిమాండ్ హుజూరాబాద్ అంబేడ్కర్ కూడలిలో నిరసన ధర్నా అగ్రకులాల ఆధిపత్య ధోరణిని ఖండించిన నాయకులు కాకతీయ, కరీంనగర్: యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్‌ను కులపరంగా దూషించిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా బీసీలపై అగ్రకులాల ఆధిపత్య ధోరణి తగ్గలేదని ఆయన ఆవేదన వ్యక్తం...