మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి ప్రతి అడుగులోనూ అండగా ఉంటా: ఎమ్మెల్యే పల్లా రూ, 4 కోట్లతో నిర్మించిన నూతన భవనలు ప్రారంభం కాకతీయ,చేర్యాల : మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘాల భవనాలు, నూతన పాఠశాల భవనాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి శుక్రవారం ప్రారంభించారు....