అక్రమంగా ఎన్ఓసీ

అక్రమంగా ఎన్ఓసీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్‌కు అనుమ‌తి కోరం లేకుండానే జీఎస్‌ఆర్ కంపెనీకి అనుకూలంగా తీర్మానం తీర్మానంపై కేవలం 29 మంది సంతకాలు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఏకపక్ష నిర్ణయం మూడు కుంట‌ల నాలా క‌న్వ‌ర్ష‌న్‌తో.. ఏడెక‌రాల్లో రెడీ మిక్స్ ప్లాంట్ డీపీఓకు ఫిర్యాదు చేసిన స్థానిక రైతులు అధికారుల స్పందన కోసం నిరీక్షణ కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో జాతీయ రహదారి పనుల కోసం జీఎస్‌ఆర్ కంపెనీ ఏర్పాటు చేసిన రెడీ మిక్స్...