భార్య‌ను దూరం పెడుతూ.. సహోద్యోగితో స‌హ‌వాసం

భార్య‌ను దూరం పెడుతూ.. సహోద్యోగితో స‌హ‌వాసం ఉపాధ్యాయుడిపై ఉన్న‌తాధికారుల‌కు భార్య ఫిర్యాదు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నిందితుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో సంచలనం కాకతీయ, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆయన భార్య భాగ్యలక్ష్మి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు వివాహం కాలేదని నమ్మించి, తోటి ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, భార్య, ఇద్దరు పిల్లలను అన్యాయానికి గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు. పోలీసులకు మరియు విద్యాశాఖ...