ఉద్యోగ నోటిఫికేషన్లపై కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు

ఉద్యోగ నోటిఫికేషన్లపై కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు పదేళ్ల పాలనలో ఏం చేశారో ముందు లెక్క చెప్పాలి దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు నిరుద్యోగ యువతను రెచ్చగొట్టడం మానుకోవాలి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంజె మల్లేశం కాకతీయ, చేర్యాల: ఉద్యోగాల నోటిఫికేషన్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని, పదేళ్లపాటు అధికారంలో ఉండి యువతకు అన్యాయం చేసిన ఆయనకు ఉద్యోగాలపై మాట్లాడే నైతిక అర్హత లేదని చేర్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంజె మల్లేశం విమర్శించారు. చేర్యాలలో ఏర్పాటు...